Hindu Temple న్యాయపోరాటంలో గెలుపు.. 1,200 ఏళ్ల నాటి వాల్మీకి ఆలయాన్ని పునరుద్ధరించనున్న పాక్
దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌లోని హిందూ ఆలయాలు, సిక్కుల ప్రార్థనా మందిరాలను ఓ ట్రస్ట్ ద్వారా అక్కడ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. అయితే, లాహోర్‌లోని ప్రసిద్ధ అనార్కలీ బజారులో ఉన్న వాల్మీకి మందిరాన్ని ఓ క్రైస్తవ కుటుంబం 20 ఏళ్ల నుంచి తమ అధీనంలోనే ఉంచుకుని హిందువులను అనుమతించడం లేదు. దీనిపై న్యాయపోరాటంలో ట్రస్ట్ విజయం సాధించి గత నెలలో స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం లాహోర్‌లో కృష్ణుడి ఆలయంతో పాటు వాల్మీకి మందిరం మాత్రమే మనుగడలో ఉన్నాయి.
By August 04, 2022 at 08:16AM
By August 04, 2022 at 08:16AM
No comments