West Bengal: కదులుతున్న వ్యాన్‌లో కరెంట్ షాక్.. 10 మంది స్పాట్ డెడ్.. ఆస్పత్రిలో మరో 16 మంది
పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్‌లో ఉన్న పికప్ వ్యాన్ కరెంట్ షాక్‌కు గురవడంతో ఏకంగా పది మంది మృత్యువాత పడగా.. మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు. పికప్ వ్యాన్ కూచ్‌బెహార్ నుంచి జల్పేష్ వెళ్తుండగా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు.
By August 01, 2022 at 09:19AM
By August 01, 2022 at 09:19AM
No comments