చైనా నౌక హంబన్‌టోట పోర్టుకు రావడానికి ఒక్క రోజు ముందు.. శ్రీలంకకు భారత్ చిరు కానుక
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పొరుగున ఉన్న శ్రీలంకకు భారత్ చిరు కానుకను అందజేసింది. సముద్రతల నిఘాకు ఉపకరించే హెలికాప్టర్‌ను గిఫ్ట్‌గా అందించింది. చైనా గూఢచర్య నౌక హంబన్‌టోట పోర్టులో లంగర్ వేయడానికి ఒక్క రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
By August 16, 2022 at 07:58AM
By August 16, 2022 at 07:58AM
No comments