Actress Jayavani: గుర్తింపు కోసం ఆ సినిమాలు చేశా.. ఫొటోలు తీసి ఇంటర్‌నెట్‌లో పెట్టారు: నటి జయవాణి

సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం బోల్డ్ క్యారెక్టర్లు చేశానని.. ఇప్పుడు తనకు ఆ అవసరం లేదని చెప్పారు నటి జయవాణి (Actress Jayavani). తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమనాలు, కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్నారు.
By August 03, 2022 at 07:21AM
By August 03, 2022 at 07:21AM
No comments