Nancy Pelosi అమెరికా, చైనా మధ్య అగ్గిరాజేసిన పెలోసీ పర్యటన... తైవాన్‌పైకి యుద్ధ విమానాలు పంపిన చైనా

China warns US చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ మాత్రం తైవాన్ పర్యటన విషయంలో మాత్రం వెనక్కు తగ్గలేదు. తైవాన్ విషయంలో మా విధానంలో ఎటువంటి మార్పు లేదని ఈ పర్యటన ద్వారా అమెరికా స్పష్టత నిచ్చింది. దీంతో డ్రాగన్, అమెరికాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. తైవాన్‌ను తమ భూభాగంగా పరిగణిస్తున్న చైనా.. ఆ దీవిని స్వాదీనం చేసుకోడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ ఉంది.
By August 03, 2022 at 08:57AM
By August 03, 2022 at 08:57AM
No comments