Vijay Devarakonda: రౌడీ స్టార్‌కు ముంబై ఫిదా.. ఈ క్రేజ్ చూశారా..!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) క్రేజ్‌కు ఓ షాపింగ్ మాల్ ఊగిపోయింది. లైగర్ (Liger) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ షాపింగ్ మాల్‌కు విజయ్ వెళ్లగా.. అభిమానులు భారీగా తరలివచ్చారు.
By August 02, 2022 at 09:22AM
By August 02, 2022 at 09:22AM
No comments