Breaking News

Azadi Ka Amrit Mahotsav వేడుకలు.. మళ్లీ పట్టాలెక్కనున్న 1855 నాటి పురాతన రైలు


తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం మధ్య ఈ ట్రెయిన్ నడవబోతోంది. ట్రెయిన్ ట్రయల్ రన్‌ను రైల్వే శాఖ నిర్వహించింది. అయితే ఈ లోకో ట్రైయిన్‌న్‌ను గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో నడిపించేవారు.

By August 13, 2022 at 06:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/1855-manufactured-eir-21-train-will-be-run-on-august-15th-on-the-occasion-of-azadika-amrit-mahotsav/articleshow/93531777.cms

No comments