Yashoda Movie Update : సమంత పాన్ ఇండియా మూవీ ‘యశోద’ అప్‌డేట్.. రిలీజ్ డేట్ మార్పు

తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించిన స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటిస్తోన్న తాజా చిత్రం ‘యశోద’ (Yashoda). పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ‘యశోద’ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు. అలాగే రిలీజ్ డేట్ విషయంలోనూ ఆయన ప్రకటన చేశారు. ఇంతకీ నిర్మాత ఏం చెప్పారంటే..
By July 11, 2022 at 03:01PM
By July 11, 2022 at 03:01PM
No comments