Maharashtra Rains: పోటెత్తిన వరద నీరు.. నాసిక్‌లో నీట మునిగిన ఆలయాలు
వర్షాలు, వరదలకు మహారాష్ట్ర కుదేలవుతుంది. ఇప్పటికే అక్కడ వరదల వల్ల 76 మంది చనిపోయారు. కేవలం ఒక్కరోజులోనే 9 మంది చనిపోయారు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నాసిక్‌లో పలు ఆలయాలు నీట మునిగాయి.
By July 11, 2022 at 02:35PM
By July 11, 2022 at 02:35PM
No comments