పాకిస్థాన్‌లో ముంచెత్తిన వరదలు... 57 మంది మృతి

పాకిస్థాన్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. బలూచిస్థాన్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురవడంతో రహదారులు జలమయం అయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. కరాచీలో కొన్ని రోజులుగా వీధులు నీట మునిగాయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఎనిమిది ఆనకట్టలు తెగిపోయాయి.
By July 11, 2022 at 02:06PM
By July 11, 2022 at 02:06PM
No comments