Vikram మూవీ మేకింగ్ వీడియో.. పవర్‌ఫుల్ సీన్స్ ఇలా తీశారు

కమల్ హాసన్-లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన విక్రమ్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు బిగ్ స్క్రీన్లపై సందడి చేసిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.
By July 09, 2022 at 12:51PM
By July 09, 2022 at 12:51PM
No comments