కళ్లు చిన్నగా ఉంటే ఇంత లాభమా.. నవ్వులు పూయిస్తున్న మంత్రి వీడియో

Nagaland minister comments on eyes: కళ్లపై నాగాలాండ్ బీజేపీ చీఫ్, ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి తెమ్‌జెన్ ఇమ్నా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్‌లో నవ్వులు పూయిస్తున్నాయి. తన కళ్లు కూడా చిన్నగా ఉంటాయని చెప్పిన తెమ్‌జెన్ ఇమ్నా చిన్న కళ్లతో ఉన్న ప్రయోజనాల గురించి వివరించారు. తనపై తానే జోకులు వేసుకుంటూ.. నాగాలాండ్ ప్రజల కళ్లను వెక్కిరించే వారికి గట్టిగా బదులిచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారు?
By July 10, 2022 at 12:31AM
By July 10, 2022 at 12:31AM
No comments