SSMB 28 అప్‌డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో SSMB 28 మూవీ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆగస్టులో రెగ్యూలర్ షూటింగ్ మొదలుపెట్టి.. వచ్చే సమ్మర్‌లో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.
By July 09, 2022 at 11:57AM
By July 09, 2022 at 11:57AM
No comments