VBVK: జెట్ స్పీడ్‌లో కిరణ్ అబ్బవరం.. మరో మూవీ అప్‌డేట్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో మూవీకి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఇటీవలె సమ్మతమే మూవీతో థియేటర్లలో సందడి చేసిన కిరణ్.. వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మాతగా ఓ మూవీ రానుంది.
By July 13, 2022 at 12:22PM
By July 13, 2022 at 12:22PM
No comments