Hero Venu: రాజకీయాల్లోకి హీరో వేణు.! మా మామ పాతికేళ్లు ఎంపీ.. నా బ్యాగ్రౌండ్ ఇదీ

Alitho Saradaga Promo: అలీ గారూ.. అలీతో సరదాగా కార్యక్రమానికి ఎవరెవరో వస్తున్నారు.. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస హిట్‌లతో మంచి ఊపు మీద కనిపించి ఇప్పుడు తెరమరుగైన హీరో వేణు.. వడ్డే నవీన్ లాంటి వాళ్లని తీసుకుని రండీ సార్ అని ఆడియన్స్ నుంచి రిక్వెస్ట్‌లు వినిపిస్తూనే ఉంటాయి.
By July 13, 2022 at 02:15PM
By July 13, 2022 at 02:15PM
No comments