Nagababu: కిరాక్ ఆర్పీ నిర్మాతకి రూ.20 లక్షలు ఎగ్గొట్టాడు.. సినిమా తీస్తానని మోసం: షేకింగ్ శేషు
Kiraak RP Debut Movie: జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన తరువాత నాగబాబు శిష్యుడిగా మారారు కిరాక్ ఆర్పీ.. అదిరింది కామెడీ షోలో టీం లీడర్‌గా చేశారు. అయితే ఆ షో అట్టర్ ఫ్లాప్ కావడంతో.. ఆ తరువాత సినిమా డైరెక్షన్ వైపు వెళ్లారు. అప్పట్లో మెగా ఫోన్ పట్టుకుని.. దర్శకుడిగా తొలిసినిమా లాంచ్ చేశారు.. ఆ సినిమా ఓపెనింగ్‌కి నాగబాబు గెస్ట్‌గా వెళ్లి శిష్యుడ్ని ఆశీర్వదించారు.
By July 12, 2022 at 09:10PM
By July 12, 2022 at 09:10PM
No comments