Tejashwi Yadav: కాస్తంత బరువు తగ్గవయ్యా.. మోదీ సలహాతో బండ్లు తోస్తూ.. బంతులు విసురుతున్న యువనేత
ఇటీవల ప్రధాని మోదీ బిహార్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా ఆయనతో స్టేజ్‌ని పంచుకున్నారు. ఆ సభలో తేజస్విని చూసిన ప్రధాని మోదీ కాస్త బరువు తగ్గు అంటూ సలహా ఇచ్చారు. దాంతో ఎలాగైనా బరువు తగ్గి మోదీకి చూపించాలన్న కసితో డైట్‌తో పాటు.. క్రికెట్ ఆడుతూ, జీపులు తోస్తూ తెగ కష్టపడిపోతున్నారు. స్వయంగా ఆయనే ఆ వీడియోలను తన ట్విటర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు.
By July 26, 2022 at 08:18AM
By July 26, 2022 at 08:18AM
No comments