Bengaluruలో టెర్రరిస్ట్ కలకలం.. అల్-ఖైదాతో సంబంధాలున్నట్లు అనుమానం
అల్-ఖైదా టెర్రరిస్ట్ గ్రూపుతో సంబంధాలున్నాయన్న అనుమానంతో అసోంకి చెందిన 24 ఏళ్ల అక్తర్ హుస్సేన్‌ను బెంగళూరు పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. కొంతకాలంగా ఒక వ్యక్తి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడని సమాచారం అందడంతో.. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) స్పెషల్ వింగ్ అధికారులు సౌత్ బెంగళూరులోని తిలక్‌నగర్ ఉన్న అతని నివాసంలో అరెస్ట్ చేశారు. అసోంకి చెందిన మరో అనుమానిత ఉగ్రవాదిని తమిళనాడులోని సేలంలో అరెస్ట్ చేసినట్లు సీసీబీ పోలీసులు వెల్లడించారు.
By July 26, 2022 at 07:38AM
By July 26, 2022 at 07:38AM
No comments