పదే పదే హారన్ కొట్టినా తప్పుకోలేదని.. చెవిటి వ్యక్తి గొంతు కోసిన బాలిక..!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఎంత హారన్ కొడుతున్నా తప్పుకోవడం లేదన్న కోపంతో.. పదిహేనేళ్ల బాలిక బధిర (చెవిటి-మూగ) వ్యక్తిని కత్తితో గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటన గురించి విన్న ప్రతి ఒక్కరూ ఆ బాలిక చేసిన పనికి నిర్ఘాతంపోయారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. బాలికది రాయ్‌పూర్‌లోని ఆజాద్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కంకలిపరా ప్రాంతంగా పోలీసులు గుర్తించారు. నగరం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. మందిర్ హసౌద్ ప్రాంతం వద్ద పోలీసులు బాలికను అరెస్ట్ చేశారు.
By July 26, 2022 at 08:53AM
By July 26, 2022 at 08:53AM
No comments