Breaking News

Samyuktha Hegde : కాలికి గాయంతో నడవలేని స్థితిలో సంయుక్త.. తండ్రి సాయంతో


samyuktha hegde leg injury గురించి గత నాలుగు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సంయుక్త తన తండ్రి సాయంతో మెల్లిగా నడవడం ప్రారంభించిందట. ఈ మేరకు సంయుక్త షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

By July 31, 2022 at 02:16PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samyuktha-hegde-leg-injury-walks-with-father-help/articleshow/93249576.cms

No comments