Breaking News

Sanjay Raut: చనిపోయినా సరే తగ్గేదే లేదు.. శివసేనును వీడను : సంజయ్ రౌత్


ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) మరోసారి నిప్పులు చెరిగారు. ఎంత దాడి చేసినా తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. సంజయ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడంతో తనదైన శైలీలో మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శివసేనను వీడేది లేదని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తలొగ్గేది లేదని చెప్పారు. చనిపోయినా సరే పోరాడుతూనే ఉంటానన్నారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు. కానీ బీజేపీ మాత్రం తప్పు చేయలేనప్పుడు భయం ఎందుకని ప్రశ్నిస్తుంది.

By July 31, 2022 at 01:24PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ed-officials-searches-at-shiv-sena-mp-sanjay-raut-house/articleshow/93249091.cms

No comments