Ramarao On Duty: రవితేజ కోసం డ్యూటీ ఎక్కుతున్న నేచురాల్ స్టార్ నాని

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) విడుదలకు సిద్ధమైంది. నేడు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జరుపుకోనుంది. ఈ వేడకకు నేచురాల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నాడు.
By July 24, 2022 at 11:38AM
By July 24, 2022 at 11:38AM
No comments