Breaking News

Koffee With Karan: స్టార్ హీరోను ఇంప్రెస్ చేసిన సమంత.. మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో ఛాన్స్..!


కాఫీ విత్ కరణ్ (Koffee With Karan)షోలో పాల్గొన్న స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. న మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)తో విడాకులపై ఓపెన్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

By July 24, 2022 at 07:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-samantha-to-work-with-star-hero-akshay-kumar-for-her-second-bollywood-film/articleshow/93082758.cms

No comments