Punjab: వీసీని మురికి బెడ్‌పై పడుకోమన్న మంత్రి... చెలరేగిన దుమారం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
పంజాబ్ (Punjab) ఆరోగ్య శాఖ మంత్రి చేతన్ సింగ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రాజ్ బహదూర్‌ను మురికిగా ఉన్న ఆస్పత్రి బెడ్‌పై పడుకోమన్నారు. దాంతో ఆయన కంగుతిన్నారు. ఆ టైంలో అక్కడో మంచం మీద పరుపు చాలా మురికిగా ఉంది. దాంతో డాక్టర్ రాజ్ బహదూర్‌ను దానిపై పడుకోమన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ అంశం వివాదాస్పదం అయింది.
By July 30, 2022 at 01:25PM
By July 30, 2022 at 01:25PM
No comments