JR NTR: బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ధరించిన టీషర్ట్ ధర ఎంతంటే..?
నందమూరి కళ్యాణ్ (Nandamuri Kalyan Ram) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బింబిసార (Bimbisara). ఈ సినిమా ఆగస్టు 5న ఆడియన్స్ ముందుకు రానుండగా.. శుక్రవారం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.
By July 30, 2022 at 12:46PM
By July 30, 2022 at 12:46PM
No comments