Upasana Konidela: కొత్త కారులో ఉపాసన.. అప్‌గ్రేడ్ అయ్యానంటూ మెగా కోడలు పోస్ట్
ఇటీవలె కొత్త కారు కొనుగోలు చేసిన హీరో రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Konidela).. తాజాగా ఆ కారు గురించి చెబుతూ ఓ వీడియోను షేర్ చేసుకున్నారు. తాను అప్‌గ్రేడ్ అయ్యానంటూ ఆమె పోస్ట్ చేశారు.
By July 31, 2022 at 07:17AM
By July 31, 2022 at 07:17AM
No comments