Producer Dil Raju: దిల్ రాజు వారసుడి పేరు వైరల్.. ఇద్దరి భార్యల పేర్లు కలిసివచ్చేలా..?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఇటీవలె మరోసారి తండ్రి అయిన విషయం అందరికీ తెలిసిందే. దిల్ రాజుకు సోషల్ మీడియాలో అభినందనలు రాగా.. తాజాగా ఆ వారసుడి పేరు వైరల్ అవుతోంది.
By July 14, 2022 at 06:55AM
By July 14, 2022 at 06:55AM
Post Comment
No comments