Koffee With Karan: విజయ్ దేవరకొండపై బాలీవుడ్ భామలు క్రష్.. స్వీట్ రిప్లై ఇచ్చిన రౌడీ హీరో

కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) షోలో బాలీవుడ్ భామలు జాన్వీ కపూర్, సారా అలీఖాన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండపై చేసి డేటింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ ఈ కామెంట్స్‌పై రిప్లై ఇచ్చాడు
By July 13, 2022 at 02:32PM
By July 13, 2022 at 02:32PM
No comments