Ram Gopal Varma: యాంకర్ శ్యామలపై ఆర్జీవీ సీరియస్.. స్టేజ్ దిగి వెళ్లిపోయిన వర్మ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమ్మాయి (Ammayi). జులై 15న ఈ సినిమా విడుదల కానుంది. కాగా.. ఈ మూవీ ప్రీరిలీజ్ (Ammayi Movie Pre Release Event) ఈవెంట్ సందర్భంగా మాట్లాడిన ఆర్జీవీ అందరికీ థ్యాంక్స్ చెబుతూ..
By July 14, 2022 at 08:08AM
By July 14, 2022 at 08:08AM
No comments