One Rupee Doctor: ఒక్క రూపాయి డాక్టర్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక్క రూపాయి డాక్టర్‌గా పేరొందిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు సుషోవన్ బందోపాధ్యాయ్ 84 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో గత రెండు సంవత్సరాలుగా బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. 60 ఏళ్ల పాటు పేదలకు రూపాయికే వైద్యం అందించారు. సుశోవన్ బందోపాధ్యాయ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు.
By July 27, 2022 at 07:59AM
By July 27, 2022 at 07:59AM
No comments