అప్పులు తీర్చడానికి ఇల్లు బేరం.. అడ్వాన్స్ తీసుకోబోతుండగా ఊహించని జాక్‌పాట్
Kerala: అతడో రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడంతో కొంత అప్పులయ్యాయి. వ్యాపారం బాగా సాగితే ఆ అప్పులు తీర్చేసేవాడే. కానీ అనుకోకుండా వ్యాపారంలోనూ నష్టాలొచ్చాయి. దీంతో అప్పుల భారం పెరిగిపోయింది. పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దీంతో ఏం చేయాలో పాలుపొని స్థితిలో ఇంటిని బేరం పెట్టాడు. మరో రెండు గంటల్లో అడ్వాన్స్ ఇవ్వడానికి పార్టీ వస్తుందనగా.. అతడికి జాక్‌పాట్ తగిలింది. కోటి రూపాయల లాటరీ తగిలినట్టు తెలిసింది.
By July 27, 2022 at 10:41PM
By July 27, 2022 at 10:41PM
No comments