Mahesh Babu సరసన భీమ్లా నాయక్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన నటి
బింబిసార (Bimbisara) మూవీలో ఆడియన్స్ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతోంది అందాల భామ సంయుక్త మీనన్ (Samyuktha Menon). ఆగస్టు 5న ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది.
By July 27, 2022 at 08:10AM
By July 27, 2022 at 08:10AM
No comments