Nithiin : ‘మాచర్ల నియోజకవర్గం’పై ట్రోలింగ్.. నితిన్ దర్శకుడి ఫిర్యాదు
‘మాచర్ల నియోజకవర్గం’ దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి (M.S.Rajashekhar Reddy) వివాదంలో చిక్కుకున్నారు. ఇది సినిమాకు ఇబ్బందిగా మారుతోంది. ఓ వ్యక్తి దర్శకుడి పేరుతో ఓ నకిలీ ప్రొఫైల్ అకౌంట్‌ను క్రియేట్ చేసి కొన్ని వర్గాలను కించ పరిచేలా కామెంట్స్ చేశాడు. ఇప్పుడా ట్వీట్ బయటకు వచ్చింది. ట్వీట్‌ను దర్శకుడే చేశాడని అందరూ భావించి కొందరు ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను బ్యాన్ చేయాలంటూ ట్రోల్ చేయటం స్టార్ట్ చేశారు. అయితే తన పేరుపై ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ..
By July 28, 2022 at 07:41AM
By July 28, 2022 at 07:41AM
No comments