‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఏరియాల వైజ్ రవితేజ రాబట్టాల్సిన కలెక్షన్స్
Ramarao On Duty Pre release Business ఫ రవితేజ, శరత్ మండవ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. జూలై 29న సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందనే దానిపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది. హిట్ కావాలంటే రవితేజ బాక్సాఫీస్ వద్ద సాధించాల్సిన కలెక్షన్స్ ఎంత.. రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఏంటో చూద్దాం...
By July 28, 2022 at 08:25AM
By July 28, 2022 at 08:25AM
No comments