NBK 107: బాలయ్య బాబు సింప్లిసిటీ.. అభిమానితో కలిసి భోజనం
నందమూరి నటసింహాం బాలకృష్ణ (Nandamuri Balakrishna)లో మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఓ అభిమానికి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. NBK 107 మూవీ షూటింగ్‌లో భాగంగా కర్నూలులో ఉన్న బాలయ్య.. ఓ అభిమాని కుటుంబాన్ని తన వద్దకు పిలిపించుకుని కలిసి భోజనం చేశారు.
By July 26, 2022 at 09:03AM
By July 26, 2022 at 09:03AM
No comments