Ms Rajashekhar Reddy: వామ్మో ఇదేం రచ్చ.. డైరెక్టర్ పేరులో చిన్న మార్పు చేసి ట్వీట్ వైరల్

'మాచర్ల నియోజకవర్గం' (Macherla Niyojakavargam) మూవీ డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Rajashekhar reddy) పేరుతో ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అది కులాలను కించపరిచే విధంగా ఉండడంతో భారీగా ట్రోల్స్ జరుగుతున్నాయి.
By July 27, 2022 at 07:05AM
By July 27, 2022 at 07:05AM
No comments