Lottery: ఏం లక్ గురూ.. అదృష్టమంటే నీదే..! రెండు గంటల్లో ఇల్లు అమ్మాలి.. ఈలోపే రూ.కోటి లాటరీ తగిలేసిందీ..!!
అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా.. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్..! ఆ ఒక్క ఛాన్స్ వస్తే మొత్తం తిప్పేస్తానని మనలో చాలా మంది అంటుంటాంరు. కానీ, అది కొద్ది మందికే జరిగిద్ది.. వాళ్లనే అదృష్టవంతులూ అంటారు. అప్పుల్లో కూరుకుపోయి అంతా అయిపోయింది.. ఇక సాయంత్రమే ఇల్లు వదిలేసి బయటకి వెళ్లాల్సిన టైమ్‌లో ఓ వ్యక్తికి కోటి రూపాయల లాటరీ తగిలేసింది. ఆ అదృష్టాన్ని మీరు కూడా చదివి తరించండి..!
By July 27, 2022 at 07:29AM
By July 27, 2022 at 07:29AM
No comments