Keralaలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ.. పందులను చంపేస్తున్న అధికారులు
ఒకదాని తర్వాత మరొక వైరస్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఏ వైరస్ వచ్చినా ముందుగా కేరళనే తాకేలా కనిపిస్తుంది. మొదటి నిఫా, కోవిడ్, మంకీపాక్స్ ఇప్పుడు ఆఫ్రికన్ ఫ్లూ.. ఇలా కేరళ రాష్ట్రం వరుస వైరస్ దాడులతో హడలెత్తిపోతోంది. వయనాడ్ జిల్లాలో ప్రస్తుతం ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. వయనాడ్‌లోని మనంతవాడీ మున్సిపాలిటీ సహా తవింజల్ గ్రామంలోని ఐదు ఫామ్‌లలో పెంచుతున్న 685 పందులను అధికారులు చంపేశారు. ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు.
By July 27, 2022 at 06:41AM
By July 27, 2022 at 06:41AM
No comments