Mahesh Babu ఫ్యాన్స్‌కు పండగే.. పోకిరి మళ్లీ వస్తున్నాడు
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) కెరీర్‌లో బిగ్గెస్ట్‌గా నిలిచిన పోకిరి (Pokiri) సినిమా మళ్లీ థియేటర్స్‌లో విడుదల కానుంది. పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతూ.. సరికొత్త చరిత్రకు నాంది పలికింది.
By July 19, 2022 at 03:07PM
By July 19, 2022 at 03:07PM
No comments