Maharashtra: నన్ను గౌహతికి తీసుకెళ్తారా..? చిన్నారి నుంచి సీఎం షిండేకు ఊహించని ప్రశ్న
ఇటీవల మహారాష్ట్రలోని (Maharashtra) శివసేన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. మొత్తానికి మహారాష్ట్ర సీఎం అయిన ఏక్‌నాథ్ షిండేని ఓ చిన్నారి ఆశ్చర్యానిరి గురి చేసింది. తాను సీఎం అవ్వాలనుకుంటున్నానని, సలహాలు ఇవ్వాలని కోరింది. అక్కడితో ఆగకుండా తనను గౌహతికి తీసుకెళ్తారా..? అని ప్రశ్నించింది. దాంతో ముఖ్యమంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తేరుకుని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గత నెల థాక్రే ప్రభుత్వంపై రెబల్ జెండా ఎగుర వేసి 40 మంది ఎమ్మెల్యేలతో షిండే గౌహతిలోని ఓ హోటల్లో ఉన్న విషయం తెలిసిందే.
By July 19, 2022 at 01:29PM
By July 19, 2022 at 01:29PM
No comments