నా సమస్య అదే.. జడ్జ్‌మెంట్ తప్పింది.. చేదు అనుభవాలపై నాగ చైతన్య ఓపెన్ కామెంట్స్
Thank You Movie : టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naha Chaitanya) రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఎదుర్కొంటున్న సమస్య గురించి.. దాని వల్ల ఆయన ఎదుర్కొన్న బ్యాడ్ ఎక్స్‌పీరియెన్‌సెస్ గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తనకు జడ్జ్‌మెంట్ లేకపోవటం వల్లనే తప్పు జరిగిందని ఆయన తెలిపారు. అసలు ఇంతకీ నాగ చైతన్యకు ఉన్న సమస్య ఏంటి? ఎందువల్ల జడ్జ్‌మెంట్ మిస్ అయ్యింది. ఏ కారణంతో ఆ మాట అన్నారనే వివరాల్లోకి వెళితే..
By July 19, 2022 at 03:16PM
By July 19, 2022 at 03:16PM
No comments