Chhattisgarh: గో మూత్ర పథకం.. లీటర్ల లెక్క కొనుగోలు చేయనున్న ప్రభుత్వం

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతు పండగను పురస్కరించుకుని గో మూత్రాన్ని కొనుగోలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జులై 28 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
By July 20, 2022 at 11:31AM
By July 20, 2022 at 11:31AM
No comments