‘లైగర్ ట్రైలర్ రివ్యూ.. ఊరమాస్ రేంజ్‌లో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) , స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ (Liger). ఆగస్ట్ 25న సినిమా రిలీజ్ అవుతుంది. గురువారం (జూలై 21న) ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), మలయాళ ట్రైలర్‌ను దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), హిందీ ట్రైలర్‌ను రణ్వీర్ సింగ్ (Ranveer Singh) రిలీజ్ చేశారు. అసలు ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..
By July 21, 2022 at 10:12AM
By July 21, 2022 at 10:12AM
No comments