Mahesh Babu: సితారకు బర్త్ డే విషెస్ చెప్పిన మహేశ్ బాబు.. కూతురిపై ప్రేమతో..
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) డాటర్ సితార (Sitara) బర్త్ డే నేడు. ఈ సందర్భంగా మహేశ్ బాబు తన గారలపట్టి సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో కూతురిపై ప్రేమను పంచుకున్నారు.
By July 20, 2022 at 11:13AM
By July 20, 2022 at 11:13AM
No comments