Chandrababu: చంద్రబాబు.. KCRకి మంత్రి పదవి ఇచ్చి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదు: మురళీమోహన్
KCR: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడుగా.. టీడీపీ పార్టీలో కీలకనేతగా ఉన్నవారే. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత కేసీఆర్‌కి మంత్రి పదవి ఇవ్వకుండా విశ్రాంత ఉద్యోగి విజయరామారావుని రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి.. ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత రాజకీయ పరిణామాలతో కేసీఆర్ టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేయడం టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగాయి.
By July 06, 2022 at 06:50AM
By July 06, 2022 at 06:50AM
No comments