ఫైటర్ జెట్ నడిపిన తండ్రీకూతుళ్లు.. IAF చరిత్రలో అరుదైన ఘట్టం
Indian Air Force: తండ్రీ కుమార్తెలిద్దరూ కలిసి ఒకే యుద్ధ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారు. కర్ణాటకలోని బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మే 30న జరిగిన ఈ ఫీట్‌కు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఆ తండ్రీకూతుళ్లైన ఎయిర్ కమాండర్ సంజయ్ శర్మ, ఫ్లైయింగ్ ఆఫీసర్ అనన్య శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైటర్ జెట్ ముందు వీరిద్దరూ కూర్చొని ఫోజిచ్చిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
By July 05, 2022 at 11:59PM
By July 05, 2022 at 11:59PM
No comments