Jr NTR వీరాభిమాని మృతి.. నెరవేరని తారక్ కోరిక
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ మృతిచెందాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన కోమాలోకి వెళ్లాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకోవాలని ఎన్టీఆర్‌తో పాటు అభిమానులు కూడా ప్రార్థించారు.
By July 06, 2022 at 07:03AM
By July 06, 2022 at 07:03AM
No comments