అమ్మాయిని పంపుతామంటే కోటిన్నర ట్రాన్స్‌ఫర్ చేసిన డాక్టర్.. మోసపోతూ ఎలా నమ్మాడు?
Dating App Fraud: హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఏకంగా కోటిన్నర రూపాయలు కోల్పోయాడు. డేటింగ్ యాప్‌లో చాటింగ్ చేసే అమ్మాయిల గురించి సెర్చ్ చేసే అతడి బలహీనతను ఆసరగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఆయణ్ని తెలివిగా మోసం చేశారు. డాక్టర్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
By July 13, 2022 at 12:58AM
By July 13, 2022 at 12:58AM
No comments