సీఎం స్టాలిన్‌కు కొవిడ్ పాజిటివ్.. మాస్క్ లేకుండా కార్యక్రమాల్లో

Tamil Nadu CM ఎంకే స్టాలిన్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో మంగళవారం ఉదయం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకున్నానని, ఫలితాల్లో పాజిటివ్ అని తేలిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. అందరూ మాస్క్ ధరించాలని, వ్యాక్సిన్ వేసుకొని సేఫ్‌గా ఉండాలని స్టాలిన్ ట్వీట్ చేశారు. ఇటీవల సీఎం స్టాలిన్ వివిధ కార్యక్రమాల్లో మాస్క్ ధరించకుండా పాల్గొన్నారు. నేడు ఉదయం నిర్వహించిన ఓ సమీక్షా సమావేశంలోనూ మాస్క్ లేకుండానే పాల్గొన్నారు.
By July 12, 2022 at 10:31PM
By July 12, 2022 at 10:31PM
No comments