Breaking News

Actress Krithi Shetty: నాగ చైతన్యది స్వచ్ఛమైన మనసు.. అక్కినేని హీరోపై కృతిశెట్టి ప్రశంసలు


'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం పోతినేని (Ram Pothineni) సరసన ది వారియర్ (The Warriorr) మూవీతో థియేటర్లలో అలరించేందుకు రెడీ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తరువాత నాగ చైతన్యతో జంట కట్టనుంది.

By July 13, 2022 at 06:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-krithi-shetty-interesting-comments-on-akkineni-naga-chaitanya/articleshow/92839349.cms

No comments